AP: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి ఎంపీటీసీ-1 స్థానంలో 21 ఏళ్ల బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని బొడ్డు నాగసౌమ్య 336 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
టీడీపీ ఈమెకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పరిషత్ ఎన్నికలలో యువత తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఈ విజయం చర్చనీయాంశమైంది. అలాగే మార్కాపురం జిల్లా పామూరు జడ్పీటీసీ స్థానం నుండి
టీడీపీ తరపున బరిలోకి దిగిన డాక్టర్ జాహ్నవి 18,992 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.