సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: SEC

13చూసినవారు
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: SEC
AP: సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది. ఈ మేరకు కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. 19 పురపాలికలు మినహా మిగతా చోట్ల యథావిధిగా ఎన్నికల ప్రక్రియ ఉంటుందని SEC పేర్కొంది. మిగతా పురపాలికలు, కార్పొరేషన్లలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్