రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయండి: సీఎం చంద్రబాబు

0చూసినవారు
రెబల్ అభ్యర్థులను సస్పెండ్ చేయండి: సీఎం చంద్రబాబు
AP: పరిషత్ ఎన్నికల తర్వాత పంచాయతీ, సొసైటీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని, పార్టీ తరఫున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని, ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్