సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

5చూసినవారు
సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ
AP: సీఎం  చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం విజయవాడలో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు నీటి విడుదల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఏడాది ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని ఏపీ అందించింది. అయితే, నీటి విడుదల మరింత పెంచాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. నీటి లభ్యతను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు చంద్రబాబు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్