AP: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో
టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. నెల్లూరు మేయర్‌గా
టీడీపీ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్ విజయం సాధించగా, ఆత్మకూరు మున్సిపాలిటీని
టీడీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో దక్కించుకున్నారు. 57.72 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో
టీడీపీ వరుస విజయాలతో వైసీపీకి గట్టి షాకిచ్చింది. గతంలో డిప్యూటీ మేయర్‌గా, ఇన్చార్జ్ మేయర్‌గా పనిచేసిన అనుభవం రూప్‌కుమార్ యాదవ్‌కు ఉంది.