ఒంగోలు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప విజయం

12చూసినవారు
ఒంగోలు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప విజయం
AP: ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌పై 37,172 ఓట్ల మెజారిటీతో శ్రీశిల్ప గెలుపొందారు. టీడీపీ 39, వైసీపీ 11, జనసేన 8, బీజేపీ 1, ఇతరులు 3 డివిజన్లలో గెలుపొందాయి.

సంబంధిత పోస్ట్