AP: కడప జిల్లా వేముల మండలం చింతల జూటూరు పంచాయతీ సర్పంచిగా TDP బలపరిచిన అన్నారెడ్డి వెంకటరమణమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా విజయపురం మండలం సామిరెడ్డి కండ్రిగలో TDP మద్దతుదారు 151 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే సత్యసాయి జిల్లా తలుపుల గుండువారిపల్లిలో మడాక పుష్పవతి 125 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఈ
ఫలితాలు ఆయా ప్రాంతాల్లో TDP పట్టును ప్రతిబింబించేలా ఉన్నాయి.