AP: తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని 36 వార్డుల్లోనూ
టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మండపేటలో
టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌కుమార్ విజయం సాధించారు. అలానే కొవ్వూరు పురపాలకసంఘం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కొవ్వూరు పురపాలిక
టీడీపీ అభ్యర్థి కె.విజయలక్ష్మి విజయం సాధించారు. కొవ్వూరు 28 వార్డుల్లో
టీడీపీ 20,
జనసేన 6,
బీజేపీ 2 చోట్ల గెలిచాయి.