అర్చకుడిపై టీడీపీ నేత దాడి (వీడియో)

22చూసినవారు
AP: అర్చకుడిపై టీడీపీ నేత దాడి చేశారు. ఈ ఘటన ఏలూరులోని ఆర్ఆర్ పేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న అర్చకుడు రామచంద్రరావుపై టీడీపీ నేత, ఆలయ కమిటీ సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆలయంలోకి షూస్ వేసుకుని మరీ వచ్చి, అర్చకుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్