సర్పంచ్ బరిలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి

4చూసినవారు
సర్పంచ్ బరిలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి
AP: అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తన సొంత గ్రామమైన రాచేపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన సతీమణి ఉమాదేవిని బరిలోకి దింపారు. మడకశిరలో ఎమ్మెల్యేగా గెలిచి, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాజు, తన సొంత గడ్డపై తమ ప్రభావం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్