స్థానిక ఎన్నికల్లో టీడీపీ మాస్టర్ ప్లాన్?

27చూసినవారు
స్థానిక ఎన్నికల్లో టీడీపీ మాస్టర్ ప్లాన్?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో టీడీపీ హైకమాండ్ వినూత్నమైన ఐవీఆర్‌ఎస్ (IVRS) సర్వేను ఉపయోగిస్తోంది. ఎమ్మెల్యేలు, పరిశీలకుల సిఫారసులతో పాటు నేరుగా ప్రజలు, క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సర్వేను అస్త్రంగా మలుచుకుంది. ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులపై ఓటర్ల అభిప్రాయాన్ని సేకరిస్తోంది. విశాఖ, గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లో మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.

సంబంధిత పోస్ట్