AP: స్థానిక ఎన్నికల వేళ
టీడీపీ,
వైసీపీ మధ్య రాజకీయ వ్యూహాల పోరు ఆసక్తికరంగా మారింది. 2021లో
వైసీపీ ఏకగ్రీవాల రాజకీయాన్ని అనుసరించిందన్న విమర్శలు ఇప్పుడు
టీడీపీ కూటమిపైనా వినిపిస్తున్నాయి. మరోవైపు, నామినేషన్ల సమయంలో జరుగుతున్న ఘర్షణలను బయటపెట్టి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నది
వైసీపీ వ్యూహమా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికలను బహిష్కరించకుండా పోటీలో నిలవడం ద్వారా అక్రమాల ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
వైసీపీ భావిస్తోంది.