AP: రాష్ట్రంలో 659 మండలాలకు 625 ఎంపీపీ
ఎన్నికలు పూర్తయ్యాయి. శ్రీకాకుళం, పల్నాడు, మార్కాపురం,
ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని అధ్యక్ష స్థానాలను
టీడీపీ కైవసం చేసుకుంది.
టీడీపీ 533,
జనసేన 42,
వైసీపీ 39,
బీజేపీ 7, సీపీఎం 1, ఇండిపెండెంట్ 3 ఎంపీపీ స్థానాలు గెలిచాయి. మిగిలిన 34 ఎంపీపీ, 59 వైస్ ఎంపీపీల ఎన్నిక శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది.