హిందూపురం టీడీపీ కైవసం.. 30 వార్డుల్లో విజయం

19చూసినవారు
హిందూపురం టీడీపీ కైవసం.. 30 వార్డుల్లో విజయం
AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. రెండు ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 30 వార్డుల్లో గెలిచింది. వైసీపీ 10, జనసేన 5, బీజేపీ 4, స్వతంత్రులు 2 వార్డులు గెలుచుకున్నారు. 12వ వార్డు లెక్కింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్