30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

271చూసినవారు
30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ
AP: కడప నగర మేయర్ పీఠాన్ని 30 ఏళ్ల తర్వాత టీడీపీ దక్కించుకుంది. మేయర్‌గా మట్లి సువర్ణ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 66 మంది కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. కడపతో పాటు జిల్లాలోని మరో 8 మున్సిపాలిటీల్లోనూ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్