మైదుకూరు జడ్పీటీసీ టీడీపీ కైవసం

67చూసినవారు
మైదుకూరు జడ్పీటీసీ టీడీపీ కైవసం
AP: కడప జిల్లా, మైదుకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు, పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అలాగే క్రోసూరు, నూజెండ్ల ప్రాంతాల్లో జనసేన జడ్పీటీసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్