AP: నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు,
టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తొలి రౌండ్లో
వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే 23 వార్డుల్లో
వైసీపీ గెలిచింది.
టీడీపీ 9 వార్డుల్లో గెలిచింది. దాంతో కౌంటింగ్లో మోసం జరుగుతుందని
టీడీపీ ఆరోపిస్తోంది. రీకౌంటింగ్ చేయాలని
టీడీపీ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.