AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాపురం మండలం హసనాపురంలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా
టీడీపీ,
వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థితో పాటు పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఘర్షణలో ఓ కారు ధ్వంసమైంది.