నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. రాళ్ల దాడి (వీడియో)

5చూసినవారు
AP: నామినేషన్ల వేళ వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే వైసీపీ అభ్య‌ర్థుల‌పై రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కొండాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో దాడులు జరిగినట్లు ఆరోపించారు. కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్