AP: ప్రకాశం జిల్లా పెద్ద ఉల్లగల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1, 2 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఓ వర్గం ఆరోపించింది. మరోవైపు క్యూలైన్‌లో ఉన్న ఓటర్ల నుంచి ఓ వర్గం స్లిప్పులు లాక్కున్నట్లు సమాచారం.