రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత (వీడియో)

16చూసినవారు
AP: రాప్తాడు నియోజకవర్గం నాగసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులను టీడీపీ నేతలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీకి ఓటు వేస్తే చంపేస్తామని వారు బెదిరించినట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద బరితెగించినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్