భీమిలి రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!

2చూసినవారు
భీమిలి రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు!
AP: భీమిలి రాజకీయంలో వాతావరణం వేడెక్కింది. గంటా శ్రీనివాసరావు వర్సెస్ బొత్స సత్యనారాయణగా రాజకీయ పోరు మారింది. భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బొత్స అనూష నియామకంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అనూషకు పోటీగా గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో భీమిలి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్