మత్స్యకారుల జీవితం ఎంతో స్ఫూర్తిదాయం: జగన్

30చూసినవారు
మత్స్యకారుల జీవితం ఎంతో స్ఫూర్తిదాయం: జగన్
AP: సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులకు వైసీపీ అధినేత జగన్ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘మత్స్యకారుల జీవితం ఎంతో స్ఫూర్తిదాయం. మత్స్యకారుల జీవితాల్లో అభ్యున్నతి తీసుకురావాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వ హయాంలో వారి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశాం. వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్