తిరగబడే సమయం ఆసన్నమైంది: వైసీపీ

1చూసినవారు
తిరగబడే సమయం ఆసన్నమైంది: వైసీపీ
AP: ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని వైసీపీ వెల్లడించింది. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘మీ ఓటు హక్కుని కాలరాస్తూ.. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ చేసిన దురాగతాల్ని మీరు చూశారు. ఇక రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో కుట్రలకి టీడీపీ మూకలు ప్రయత్నించొచ్చు. మీరు తిరగబడకపోతే.. రేపటి నాటికి మీ ఆస్తుల్ని కూడా టీడీపీ వాళ్లకు కట్టబెట్టాల్సి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!’ అంటూ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్