నెయ్యిలో జంతు కొవ్వు లేదు: రోజా

962చూసినవారు
నెయ్యిలో జంతు కొవ్వు లేదు: రోజా
AP: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి ఆర్‌.కే. రోజా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని, రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్