AP: ఏడు డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను
టీడీపీ ప్రకటించింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టి.స్వాతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా గోపీనాధ్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పృధ్వీ శారద, కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా మన్సూర్ ఆలీఖాన్, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా చావలి చర్పిత, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా చెన్నుపాటి క్రాంతి శ్రీ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ప్రసాదుల రజనీలను
టీడీపీ ప్రకటించింది.