మాజీ సీఎంపైనే దాడికి తెగబడ్డారు: జగన్‌ (VIDEO)

4చూసినవారు
AP: ఎన్నికల్లో ఎన్నో రకాల దౌర్జన్యాలు చూశామని, చివరికి మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని, వారు చేయకూడని పనులు కూడా చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్