ఆళ్ల నాని అసలు పేరు ఇదే

29చూసినవారు
ఆళ్ల నాని అసలు పేరు ఇదే
AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (56) గుండెపోటుతో విశాఖలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. 1969 డిసెంబర్ 30న ఏలూరులో ఆయన జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన టీడీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్