బెజవాడ లాడ్జిలో హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

0చూసినవారు
బెజవాడ లాడ్జిలో హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
AP: బెజవాడలోని గత నెల 16న కలగ లాడ్జిలో హత్యకు గురైన ముత్తు పాండియన్ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. చెన్నై నుంచి బరంపురం వెళ్తూ విజయవాడలో బస చేసిన పాండియన్, మద్యం మత్తులో స్నేహితుడి భార్యను తిట్టడంతో స్నేహితుల మధ్య వివాదం చెలరేగి, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్