AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి మూడు ఉద్యోగ సంఘాలను రద్దు చేసింది. మూడు సంఘాల రద్దుపై వేర్వేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు సంఘాలు గత పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి సమాచారాన్ని అందించడం లేదు. అందుకే నిబంధనల ప్రకారం ఈ మూడు సంఘాలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, గతంలో 29 సంఘాలను ప్రభుత్వం రద్దు చేసింది.