కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు: కేతిరెడ్డి (వీడియో)

18చూసినవారు
AP: ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి 700, 800 మందితో తన ఇంటిపై దాడి చేసి, చంపడానికి యత్నించాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తన స్కార్పియోలు, మోటార్‌సైకిళ్లను తగలబెట్టారని మండిపడ్డారు. ఆత్మరక్షణ కోసమే తాము రాళ్లు విసిరామన్నారు. కాలం ఎప్పుడూ అందరికీ ఒకేలా ఉండదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్