మొట్టమొదటిసారిగా లడ్డు వేలం పాట

2చూసినవారు
మొట్టమొదటిసారిగా లడ్డు వేలం పాట
ఎర్ర వారి పాలెం పరిధి ఉస్తి కాయల పెంట (ఎగువ హరిజనవాడ)లో మొట్టమొదటిసారిగా లడ్డు వేలం పాట పాడటం జరిగింది. అందులో చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఈ లడ్డూ వేలంలో ఎగువ హరిజనవాడకు చెందిన సుండుపల్లి రెడ్డప్ప(VRO) 30, 117 రూపాయలకు లడ్డూను దక్కించుకోవడం జరిగింది. దానితో వారి కుటుంబ సభ్యులు మొట్టమొదటిసారిగా లడ్డూను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్