కుప్పం - Kuppam

పెద్దిరెడ్డి మళ్లీ మంత్రి అవ్వడం ఖాయం.. ఎమ్మెల్సీ భరత్

పెద్దిరెడ్డి మళ్లీ మంత్రి అవ్వడం ఖాయం.. ఎమ్మెల్సీ భరత్

కుప్పంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఆదివారం నాడు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, పెద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అవుతారని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు హఫీజ్, ఉపాధ్యక్షులు మోహన్ రామ్, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా