చిత్తూరు జిల్లా కుప్పంలో 'స్వర్ణ కుప్పం – స్వచ్ఛ కుప్పం' కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆకాంక్షించిన 'స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర' లక్ష్య సాధనలో భాగంగా, ప్రతి నెలా మూడవ శనివారం జరిగే ఈ ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం చంద్రన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం-ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు,
టీడీపీ నేతలు పాల్గొన్నారు.