విషాదం.. తౌషిక్ తల్లి మౌలాబి మృతి

14చూసినవారు
విషాదం.. తౌషిక్ తల్లి మౌలాబి మృతి
AP: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తౌషిక్ తల్లి మౌలాబీ కన్నుమూశారు. ఫిబ్రవరి 14న శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో తౌషిక్ మరణించగా, ఆ పాఠశాల యాజమాన్యంపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఆమె ఆ పాఠశాల వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తన కుమారుడి మరణం విషయంలో న్యాయ పోరాటం చేసిన ఆ తల్లి తుదిశ్వాస విడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్