రోడ్డు కోసం గిరిజనుల అర్ధనగ్న నిరసన (వీడియో)

27చూసినవారు
AP: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జరడ గ్రామంలో తమ ఊరికి రోడ్డు వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు మంగళవారం అర్ధనగ్నంగా వినూత్న నిరసన చేపట్టారు.  రోడ్డు కోసం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్