తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల
్లో విజయ్ టీవీకే పార్టీ అత
ిపెద్ద పార్టీగా అవతరించింది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గాలైన పొన్నేరి, గుమ్మడిపూండ
ి, తిరువళ్లూ
రు, కృష్ణగిరి, అరక్కోణం, కంచి, వెల్లూరు, గుడియాట్టం, కేవీ కుప్పంలలో టీవీక
ే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చెన్నై నగరంలోనూ టీవీకే సత్తాచాటింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 107 సీట్లు గెలుచుకునే అవ
కాశాలున్నాయి. అయితే, CM పదవికి అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు టీవీకే కనీసం 10-12 సీట్లు దూరంలో నిలిచిపోయేలా ఉంది.