ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

15చూసినవారు
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
AP: గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం సీతానగరం దగ్గర శనివారం విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్