AP: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్కు మంత్రి సత్యకుమార్, వెంకయ్యనాయుడు స్వాగతం పలికారు. స్వర్ణ
భారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. వెంకటచలంలోని అక్షర విద్యాలయాన్ని యోగి సందర్శించారు. శిక్షణ పొందుతున్న యువకులతో మాట్లాడారు. స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు, అక్షర విద్యాలయ పాఠశాలలో సౌకర్యాలపై ప్రశంసించారు.