AP: విజయవాడలో వంగవీటి రాధాకే మేయర్ పీఠం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ పోటీలో ఉందా? లేదా? అన్నట్లుగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఖర్చులు మీద పడతాయని
వైసీపీ ముఖ్యనేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో కమ్యూనిస్టు కార్యకర్తలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. కూటమి సమైక్యంగా ఉంది. వంగవీటి రాధా వివాదరహిత మనస్థత్వం, రాజకీయంగా ఆయనకు ఓ స్థాయి ఉండాలన్న సానుభూతి ప్రజల్లో కనిపిస్తోంది.