VIDEO: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్

45చూసినవారు
AP: తిరుపతి నగర శివార్లలో, ముఖ్యంగా తిరుచానూరు మండలం కొత్తపాలెంలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. వీరి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్