VIDEO: రాజధాని అమరావతిలో భారీగా చేరుకున్న వర్షపునీరు

11చూసినవారు
ఏపీ రాజధాని అమరావతిలో కురుస్తున్న భారీ వర్షాలతో నీరుకొండ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీరుకొండ రిజర్వాయర్ నిండటంతో సమీపంలోని వందల ఎకరాల భూములు, పలు రహదారులు ముంపునకు గురయ్యాయి. ఈ-12, ఈ-13, ఎన్-9, ఎన్-10, ఎన్-11 రోడ్లపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమృతా యూనివర్సిటీకి వెళ్లే రహదారి కూడా జలమయమైంది. అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్