AP: ప్రభుత్వ
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న
జనసేన నేత పెద్దిరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా పెద్దిరాజును గుంటూరు కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచారు. నిందితుడిపై ఉన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.