VIDEO: ప్ర‌కాశం జిల్లాలో ఎంపీడీవో ఆఫీసుకు తాళాలు

2చూసినవారు
AP: ప్రకాశం జిల్లా, కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలంలో ఎన్నికల ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి, డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకుండానే, రిటర్నింగ్ అధికారి (RO) ఎంపీడీవో కార్యాలయానికి తాళాలు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల అభ్యర్థులు అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్