VIDEO: బ్యాలెట్ బ్యాక్స్‌లో కరపత్రాలు

0చూసినవారు
AP: నరసరావుపేటలోని ఏఎంరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వింత సంఘటన చోటు చేసుకుంది. లెక్కింపు సమయంలో బ్యాలెట్ బాక్సుల్లో ఓటు పత్రాలకు బదులుగా కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి గ్రామం వద్ద అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ, దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్పందించాలని ఆ కరపత్రాల్లో విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్