VIDEO: ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం

11చూసినవారు
AP: కాకినాడలోని ఉప్పాడ వద్ద తుఫాన్ ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో అనేక వృక్షాలు నేలకొరిగాయి. సుద్దగడ్డ కొండకాలువకు వరద పోటెత్తింది. గొల్లప్రోలు-తాటిపర్తి రహదారిపై 2 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్