VIDEO: మ‌ద్యం దుకాణాల‌పై మ‌హిళలు ఆగ్ర‌హం

3చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ గుణదల నున్న రోడ్డులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మహిళలు భారీ ఆందోళన చేపట్టారు. ఈ షాపు వల్ల మహిళలు, బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా నిరసనలు కొనసాగుతుండగా, నిన్న యజమాని దుకాణం తెరవడంతో ప్రజలు రెండు గంటలపాటు ఆందోళన చేశారు. స్థానికుల డిమాండ్ మేరకు అధికారులు స్పందించి తాత్కాలికంగా దుకాణాన్ని మూసివేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్