VIDEO: బస్సులో కొట్లాడుకున్న మహిళలు

18చూసినవారు
AP: తిరుపతి బస్టాండ్‌లో సీటు కోసం మొదలైన మహిళల గొడవ రైల్వేకోడూరు వరకు చేరింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం దాడికి దారి తీసింది. రైల్వేకోడూరు ప్రయాణికులు తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో, బస్సు రైల్వేకోడూరు చేరుకోగానే ఒక్కసారిగా దాడి జరిగింది. మహిళలు ఒకరికొకరు జట్టు పట్టుకుని కొట్లాడుకున్నారు. పోలీసులు బస్సును స్టేషన్ వద్ద నిలిపి, మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్