VIDEO: డీఎస్పీపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ ఫైర్

9చూసినవారు
AP: పులివెందులలో పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా మారిందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి నేతలు పోలీసుల సహకారంతో దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. చికెన్ షాపులు దగ్ధం చేసిన ఘటనలో సీసీ కెమెరాలలో దుండగులు కనిపిస్తున్నప్పటికీ, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. పోలీసులకు జీతాలు కూటమి నేతలే ఇస్తున్నట్లుగా వారి తీరు ఉందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్