VIDEO: తొడగొట్టిన వైసీపీ మ‌హిళా అభ్య‌ర్థి

15చూసినవారు
AP: పల్నాడు జిల్లా, వినుకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ మహిళా అభ్యర్థి శనివారం ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలు తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యవంతులు, మొగతనం ఉన్నవారు ఎవరైనా ఉంటే అడ్డుపడకుండా నేరుగా పోటీ పడాలని ఆమె సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె తొడగొట్టి నిరసన తెలపడం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్